ఆ వందేభారత్ ట్రైన్‌లో చిన్న మార్పు.. దెబ్బకు ఆక్యుపెన్సీ రేట్ 100 శాతానికి వచ్చేసింది.. ప్లాన్ అదిరిపోయింది..

సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభంలో 20 కోచ్‌లతో ఉన్నప్పటికీ.. ఆక్యుపెన్సీ 30 శాతం కంటే తక్కువగా నమోదైంది. రైల్వే శాఖ వెంటనే స్పందించి కోచ్‌లను 8కి తగ్గించినా.. ఆక్యుపెన్సీ 85 శాతం వరకే పరిమితమైంది. అయితే.. రూట్ సర్వే తర్వాత మంచిర్యాల , సిర్పూర్-కాగజ్‌నగర్ వంటి ముఖ్యమైన ప్రాంతాలలో స్టాప్‌లు లేకపోవడం ప్రధాన లోపంగా గుర్తించారు. రైల్వే శాఖ ఈ రెండు స్టాప్‌లను వెంటనే అమలులోకి తేగానే.. ఆక్యుపెన్సీ ఒక్కసారిగా 100 శాతాన్ని మించిపోయింది.