ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో థర్టీ ఫస్ట్ కిక్ రూ.25 కోట్లు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో న్యూ ఇయర్ సంబురాలు ఆబ్కారీ శాఖకు కిక్ ఇచ్చాయి. డిసెంబర్ 31 సందర్భంగా కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్క రాత్రే రికార్డు స్థాయిలో రూ.25.67 కోట్ల విలువైన లిక్కర్, బీర్లు తాగేశారు.