రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం ఎలుకగూడెం గ్రామ సర్పంచ్ బందెయ్యపై మాజీ సర్పంచ్ రాంరెడ్డి అనుచరులు దాడికి తెగబడ్డారు. శనివారం ఈదమ్మ జాతర సందర్భంగా ఎద్దులబండ్ల ఊరేగింపును సర్పంచ్ ప్రారంభిస్తుండగా.. నర్సింలు, సురేశ్, ప్రశాంత్ ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారు.