ఏప్రిల్‌‌‌‌లో మరో విడత ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్రంలో ఏప్రిల్​లో మరో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.