ఓటుహక్కును తొలగిస్తున్నరు.. ఇది ప్రజాస్వామ్యానికే మచ్చ : ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి

దేశంలో మహిళల హక్కులను కాలరాస్తున్న పాలకులు.. చివరికి ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమైన ఓటుహక్కును కూడా తొలగిస్తున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ కోశాధికారి ఎస్. పుణ్యవతి ఆగ్రహం వ్యక్తం చేశారు.