కేతన్‌ను తోసేసిన తర్వాత సియా పలికిన తొలి మాటలు ఇవే.. బయటపెట్టిన సెక్యూరిటీ గార్డు

పుణే జిల్లా గహుంజేకు చెందిన కేతన్ అగర్వాల్ కుటుంబ రియల్ ఎస్టేట్ కంపెనీ సక్సెస్ గ్రూప్‌లో డైరెక్టర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా ఉండేవారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సియా గోయల్‌తో కేతన్‌ నిశ్చితార్థం జరిగింది. వచ్చే నవంబర్‌లో ఉదయ్‌పూర్‌లో ఘనంగా వివాహ వేడుక జరుపుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ, ఈ పెళ్లి ఇష్టం లేని కాబోయే భార్య.. తన ప్రియుడితో కలిసి లోహగఢ్ కోటపై నుంచి కిందకు తోసేసి ప్రాణాలు తీసింది.