కందుకూరు మండలంలో బెట్టింగ్కు మరో యువకుడు బలి..లక్ష పోగొట్టుకుని సూసైడ్

ఆన్‌‌‌‌ లైన్ బెట్టింగ్ లో లక్ష రూపాయలను పోగొట్టుకోవడంతో మనస్తాపానికి గురైన స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.