క్యాన్సర్ కల్లోలం..దేశంలో 33 ఏండ్లలో 26 శాతం పెరిగిన కేసులు ..మరణాలు 21 శాతానికి జంప్

హైదరాబాద్, వెలుగు:మన దేశంలో క్యాన్సర్ కేసులు ఏటా పెరుగుతున్నాయి. మూడు దశాబ్దాల కాలంలో క్యాన్సర్ బాధితులతో పాటు మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ‘ది లాన్సెట్ జర్నల్’లో ప్రచురితమైన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) స్టడీ క్యాన్సర్ లేబొరేటరీ రిపోర్టు ద్వారా ఇది స్పష్టమైంది.