క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ఆటలు ఆడాలి : కే.రాంరెడ్డి

కబడ్డీ క్రీడాకారులు ఆత్మ విశ్వాసంతో ఆటలు ఆడాలని మోడరన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కుంభం రాంరెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట లోని పబ్లిక్ క్లబ్ లో 3వ మోడరన్ కబడ్డీ నేషనల్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ నెల 4 నుంచి 10 వరకు కబడ్డీ క్రీడాకారులకు శిక్షణ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు.