కార్పొరేటర్, కౌన్సిలర్ ఆశావహుల్లో రిజర్వేషన్ టెన్షన్.. .. జనరల్‌లోనూ పోటీ చేసేందుకు మరికొందరు సిద్ధం
మున్సిపాలిటీల వార్డులు, డివిజన్ల పునర్విభజన జరగడం, ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించడం, త్వరలో ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది.
జనవరి 5, 2026
3