కలిసొచ్చిన లక్ ..టాస్ తో గెలిచిన సర్పంచులు

గెలుపు అంచుల దాకా వచ్చి టాస్​లో పదవి చేజారడంతో పలువురు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో పోరాడిన అభ్యర్థులు తమ ప్రత్యర్థితో సమానంగా ఓట్లు రావడంతో టెన్షన్​కు గురయ్యారు.