చేతికొచ్చిన పంట బుగ్గిపాలు.. మహబూబాబాద్ జిల్లాలో 15 ఎకరాల మొక్క జొన్న చేను దగ్ధం..
ఆరుగాలం కష్టపడి పండించిన పంట బుగ్గిపాలైంది. అప్పులు చేసి పండించిన పంట కనీసం వడ్డీలు కూడా తీర్చకుండా కళ్లముందే బూడిదైపోయింది. ఒకటి కాడు రెండు.. 15 ఎకరాల పంట మంటల్లో కాలిపోవడంతో