ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ లో మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌‌‌ జిల్లా పర్సేగఢ్‌‌‌‌ పీఎస్‌‌‌‌ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగింది.