టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న గుజరాత్.. CSK ఫస్ట్ బ్యాటింగ్

CSK vs GT: ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రసవత్తర పోరుకు తెరలేచింది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ తీసుకున్నాడు.