నాగర్ కర్నూల్ లో విషాదం.. భర్త మరణం తట్టుకోలేక.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లా కల్వకుర్తి పట్టణం తిలక్ నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషం కలిపిన ఆహారం పెట్టి తల్లి ఆత్మహత్య చేసుకుంది.