నీటి ప్రాజెక్టులు కట్టింది.. కట్టేది కాంగ్రెస్సే : చిన్నా రెడ్డి

తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులు కట్టింది తామే అంటూ మాజీ సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడం సరికాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నా రెడ్డి అన్నారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టారని, మిగతా ప్రాజెక్టులు కట్టింది, కట్టబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.