నైతిక విలువలు నేర్పిన మహనీయుడు బసవేశ్వరుడు : మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి

ప్రజలకు నైతిక విలువలతో కూడిన జీవన విధానాన్ని బోధించిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడు అని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు నిర్వహించారు.