నాలా ఆక్రమణపై హైకోర్టులో పిల్

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నల్లగండ్లలోని నాలాను ఆక్రమించి నిర్మిస్తున్న వెర్టెక్స్‌‌‌‌ కింగ్‌‌‌‌స్టన్‌‌‌‌ పార్క్‌‌‌‌ ప్రాజెక్టు పనులను సవాల్‌‌‌‌ చేస్తూ దాఖలైన పిల్‌‌‌‌ను హైకోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది.