పండుగ వేళ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిలువు దోపిడీ.. రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నా అడిగేవారేరి..?

మళ్లీ పండగొచ్చింది. సొంతూళ్లకు జనం దండు కదిలింది. క్యాలెండర్‌ మారిందంతే..! మళ్లీ సేమ్‌ సీన్‌. అదే దోపిడీ. కాకపోతే ఈసారి ఇంకాస్త మోత మోగిపోతోంది. హైదరాబాద్‌నుంచి ఏపీకి ఏ బస్సుచూసినా కాలు మోపే జాగా లేదు. స్పెషల్‌ బస్సులు వేశామంటున్నారు. ట్రావెల్స్‌ దోచుకుంటే ఊరుకునేది లేదని అధికారులు వార్నింగ్‌ ఇచ్చారు. కానీ ఈ సంక్రాంతికి కూడా ప్రయాణికుల నిలువుదోపిడీ జరుగుతోంది.