‘పాలకుర్తి’ సెగ్మెంట్ పై అధిష్టానం దృష్టి పెట్టాలి : కాంగ్రెస్ అసమ్మతి నేతలు
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రె స్ అసమ్మతి నేతలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ ను గురువారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ మర్యాదపూర్వకంగా కలిశారు.