పాస్‌పోర్ట్ ఫీజులు భారీగా పెంపు.. జులై 1 నుంచి అమల్లోకి

పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజులను కేంద్ర విదేశాంగ శాఖ భారీగా పెంచింది. చివరిగా 2012లో ఈ ధరలను మార్పు చేశారు. ప్రస్తుతం 36 పేజీల పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,500 ఉంది. ఇకపై రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. అదే తత్కాల్ కింద తక్షణమే పొందాలంటే రూ.5,000. ఇది ఇప్పుడు రూ.3,500గా ఉంది. ఈ పెంచిన కొత్త రుసుములు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని వివరించింది. ఇక, ఎస్‌ఐఆర్‌ గుర్తింపు పత్రాల్లో పాస్‌పోర్ట్ కూడా ఒకటని ఈసీ తెలిపింది.