ఫొటోలతో కూడిన ఓటర్ జాబితాకు కృషి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
ఫొటోలతో కూడిన ఓటరు జాబితా ప్రచురించేందుకు ఎన్నికల సంఘానికి నివేదిస్తామని కలెక్టర్ ఆదర్శ్సురభి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో ఓటర్జాబితా అభ్యంతరాలపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.