ఫార్మర్ రిజిస్ట్రీకి.. ఇంట్రస్ట్ చూపట్లే !.. రాష్ట్ర వ్యాప్తంగా 66 శాతమే పూర్తయిన రిజిస్ట్రేషన్

ఆధార్ మాదిరిగానే ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య (ఫార్మర్ యూనిక్ ఐడీ) కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఫార్మర్ రిజిస్ట్రీని అందుబాటులోకి తీసుకొచ్చింది.