బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం : కేసీఆర్

బీఆర్ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సూచనలు కనిపించడం లేదు. సోమవారం అసెంబ్లీ సెషన్​కు హాజరైన ఆయన.. సంతకం చేసి మూడు నిమిషాలు మాత్రమే సభలో ఉండి బయటకు వెళ్లిపోయారు.