బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్‌కు పెద్ద ముప్పు: షేక్ హసీనా కుమారుడు

సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్‌లో చెలరేగుతున్న రాజకీయ కార్చిచ్చు ఇప్పుడు భారతదేశ భద్రతా వలయానికి పెను సవాలుగా మారుతోంది. బంగ్లాలో నెలకొన్న ప్రస్తుత అరాచక పరిస్థితులు భారత్‌కు పెను ముప్పుగా పరిణమిస్తాయని మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ దేశంలో ఇప్పటికే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు వెలిశాయని.. అల్-ఖైదా, లష్కరే తొయిబా వంటి ప్రమాదకర సంస్థల కమాండర్లు బహిరంగంగా తిరుగుతున్నారని పేర్కొన్నారు.