బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ రిలీజ్: రోహిత్‌‌‌‌, కోహ్లీకి డిమోషన్‌‌‌‌.. గ్రేడ్‌‌‌‌-ఎలో ముగ్గురే

టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఊహించినట్టుగానే కిందకు పడిపోయారు. సోమవారం ప్రకటించిన 2025–26 సీజన్ వార్షిక కాంట్రాక్టుల్లో ఈ ఇద్దరినీ ఎ–ప్లస్ నుంచి  గ్రేడ్-–బికి మారుస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.