మాకు ఆ మేడమే చదువు చెప్పాలి : స్కూల్ స్టూడెంట్స్

మాకు ఆ మేడమే పాఠాలు చెప్పాలని, తమ టీచర్​ను డిప్యూటేషన్​పై పంపొద్దని మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ కోరారు. తల్లిదండ్రులపాటు వెళ్లి ఎంఈవో శ్రీనివాస్ ను కలిసి వేడుకున్నారు.