యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అదనపు ఎస్పీ కేవీ రమణ కోరారు. గురువారం ఎచ్చెర్లలో నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగా హన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ జె.లక్ష్మణరావు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగోజీ పాల్గొన్నారు.