ప్రభుత్వ నిర్ణయంపై ఏపీఎన్జీవోస్‌ హర్షం

2004 సెప్టెంబరుకు ముందు నోటిఫికేషన్‌ వెలువడి ఉద్యోగాల్లో చేరిన సుమారు 11 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ నుంచి పెన్షన్‌ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ కర్నూలు జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది.