మరో 20 దేశాలపై ట్రంప్ ట్రావెల్ ఆంక్షలు.. జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో 20 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. అమెరికా జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు