మాలలకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలి..మాల సంఘాల జేఏసీ డిమాండ్

రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఉన్న మాలలకు ఎస్సీ వర్గీకరణ వల్ల జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో మాల ఎమ్మెల్యేలు మాట్లాడాలని మాల సంఘాల జేఏసీ డిమాండ్ చేసిం ది.