రీట్రైవ్ భూమిలో పులి సంచారం..సీసీ కెమెరాలతో నిఘా

కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్​లోని కర్జెల్లి రేంజ్​లో అటవీ శాఖ చేపట్టిన పోడు భూముల రీట్రైవ్​పై పకడ్బందీ నిఘా ఏర్పాటు చేశారు. దిందా గ్రామ సమీపంలో స్వాధీనం చేసుకున్న పోడు భూముల్లో ప్లాంటేషన్ నాటారు. కాగా పది రోజుల క్రితం ఈ ప్రాంతంలో పులి కదలికలను ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు.