'రష్యా ఆయిల్ తగ్గించాం.. సుంకాలు తగ్గించండని భారత్ కోరింది': అమెరికా సెనెటర్ సంచలనం

అమెరికా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు మరోసారి టారిఫ్ అగ్నిగుండంలో చిక్కుకున్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్‌ను దారికి తెచ్చుకునేందుకు అగ్రరాజ్యం తన సుంకాల అస్త్రాన్ని పదును పెడుతోంది. తాజాగా అమెరికా సెనెటర్ లిండ్జీ గ్రాహమ్ భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాతో జరిగిన ప్రైవేట్ చర్చలను బహిర్గతం చేయడం అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రష్యా ఆయిల్ కొనుగోలును తగ్గించాం.. కాబట్టి మాపై ఉన్న 25 శాతం సుంకాన్ని తగ్గించేలా ట్రంప్‌కు చెప్పండి అని భారత రాయబారి తనను కోరినట్లు గ్రాహమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.