లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల వైద్యులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కే కృష్ణ అన్నారు.