వికారాబాద్ వాసులు విలవిల... ఒకవైపు వర్షం, మరోవైపు పెట్రోల్ కష్టాలు...
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా మాడుపగిలే ఎండ, వేడిగాలులు, తీవ్ర ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా కూల్ అయ్యింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది