వైరల్ వీడియో : పద్మశ్రీ మెుగిలయ్యా.. ఈ లోకంలో ఇలాగే ఉంటుందయ్యా..

పద్మశ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మెుగిలయ్య తన పెయింటింగ్‌పై ఉన్న పోస్టర్లను తొలగిస్తున్నారు.