సభకు ఎందుకు రావడంలేదో BRS సమాధానం చెప్పాలి.. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి చిట్‌చాట్

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలను హాజరుకాకపోవడంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు.