హ్యామ్ రోడ్లకు లైన్ క్లియర్.. 90కి పైగా దాఖలైన టెండర్లు.. టెక్నికల్ బిడ్లు తెరిచిన ఆఫీసర్లు
రాష్ట్రంలో ఆర్అండ్ బీ ఆధ్వర్యంలో నిర్మించనున్న హ్యామ్రోడ్ల పనులకు లైన్ క్లియర్ అయింది. మొత్తం 34 ప్యాకేజీలకుగానూ 90కిపైగా టెండర్లు దాఖలయ్యాయి. జాతీయస్థాయిలో రోడ్ల నిర్మాణ పనులు