6 జోన్‌లు, 2 మల్టీ జోన్‌లు.. కొత్త నిబంధనలు అమల్లోకి.. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే!

Employee Locality : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలకు సంబంధించిన జోనల్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పాత నిబంధనలను రద్దు చేస్తూ ప్రభుత్వం కొత్త గెజిట్‌ను విడుదల చేసింది.