Andhra: ఇదేందిరా సామి ఇంతుంది..? నీటి పిల్లులను వెంటాడుతూ..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 12 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ఒక్కసారిగా ప్రత్యక్షమై స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. యనమదుర్రు డ్రైన్ నుంచి పంటచేలకు నీరు తోడుతున్న సమయంలో బయటకు వచ్చిన కొండచిలువను ఫారెస్ట్ అధికారులు చాకచక్యంగా పట్టుకుని సురక్షిత అటవీ ప్రాంతానికి తరలించారు.