CBSE Revised Time Table 2026: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!

సీబీఎస్‌ఈ బోర్డు నిర్వహించనున్న 10వ, 12వ తరగతుల పరీక్షల టైం టేబుల్‌ 2026 ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం పది, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 9 వరకు నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు కంట్రోలర్‌ (ఎగ్జామ్స్) భరద్వాజ్‌ గతంలో వెల్లడించారు. ఆ మేరకు టైం టేబుల్‌ కూడా విడుదల చేశారు..