Health Minister Satya kumar: అవయవదాత కుటుంబానికి రూ.లక్ష సాయం

అవయవదానం చేసిన జీవన్మృతుల కుటుంబాల త్యాగాన్ని గుర్తిస్తూ రూ.లక్ష చొప్పున అందజేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.