Milk Booth Owner Attack: కీసరలో దారుణం

పాల బిల్లుల బకాయిలు చెల్లించాలని అడిగినందుకు ఓ మిల్క్‌ బూత్‌ నిర్వాహకుడు బరితెగించాడు. డెయిరీ మేనేజర్‌పై తల్వార్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు.