రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో సినిమా ‘మోగ్లీ 2025’ (Mowgli 2025). కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ మూవీ లాభాల బాటలో అడుగుపెట్టింది. డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘మోగ్లీ’ ఫస్ట్ వీక్ సక్సెస్ ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ వసూళ్లన్నీ కలుపుకొని దాదాపు రూ.10