Nari Nari Naduma Murari Trailer: సంక్రాంతి స్పెషల్ ట్రీట్.. శర్వానంద్ ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో, సంయుక్త మీనన్ మరియు సాక్షి వైద్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. ఈ మూవీ ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.