Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం..

ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాలు, ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.