Tilak Varma: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. ఆసియా కప్‌ హీరో తిలక్‌ వర్మకు ఘన స్వాగతం

ఆసియాకప్‌ ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి భారత్‌ 9వ సారి టైటిల్‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన మన తెలుగు తేజం యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మ సోమవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నాడు. అప్పటికే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి తిలక్‌వర్మకు ఘనస్వాగతం పలికారు. ఇందుకు సంబంధిచిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.