Vijay Devarakonda: అందరం కలిసి ఎదగడం ఎందుకు మానేశాం? విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాపై ఆన్‌లైన్‌లో నెగటివ్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు ప్రముఖ టికెటింగ్ వేదిక బుక్‌మై షో తన వెబ్‌సైట్‌లో ఆ సినిమాకు సంబంధించిన రివ్యూలు, రేటింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయంపై హీరో విజయ్ దేవ