Weather update: భగ్గుమంటున్న భానుడు...ఓ పక్క నిప్పుల కుంపటి.. మరో పక్క వర్షాలు పడే అవకాశం..

తెలంగాణలో భానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. రోహిణి కార్తె రాకముందే ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. అగ్నిగోళంలా మారుతున్న ఆకాశం నుంచి నిప్పులు కురుస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు.