అత్తాపూర్ లో అగ్నిప్రమాదం.. కారు షోరూం సర్వీస్ సెంటర్ లో చెలరేగిన మంటలు

రంగారెడ్డి జిల్లా  అత్తాపూర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అత్తాపూర్ లోని  ఓ కారు  షోరూం సర్వీసింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సర్వీస్ సెంటర్ స్కాప్ గోడౌన్ నుంచి మంటలు చెలరేగి కార్లు దగ్ధమయ్యాయి.